నాకీ పాట ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం.. చిన్నప్పుడు ఒక సారి తిరుమల లో విని మనసు పారేసుకున్నా
ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలందెలు మ్రోయ కలహంస నడకల కలికీ ఎక్కడికే..
జటలోన గంగను ధరియించి ఉన్నట్టి జగములేలే సాంబ శివునీ సన్నిధికే
కంటి చూపు చెలిములంట కాలు పెడితే కలుములంట
చీర కడితెనేమో సిగ్గులంటా
చీర కడితె చాలునంట సిరులంట మా యింట
చిగురాకు పాదాల కలికీ ఎక్కడికే
ఆ ఇంట నూరేళ్ళ పేరంటమాడంగ శ్రీశైల వాసా నీ చరణ సన్నిధికే
వీనుల నీ పదములంట నేను నీ శ్రీపదములంట
బ్రతుకు నిండా నీ పసుపు కుంకుమేనంట
నీలి కాటుక కన్నులంట తేలిపోయె కలల వెంట
శ్రీశైల వాసా.. నీ చరణ సన్నిధి కే
శృంగార మందార మకరందమానంద భ్రమరాంబికాదేవి పాద సన్నిధికే
2 కామెంట్‌లు:
manchi tune..........
manchi.....lyrics....
vinay :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి