18, ఆగస్టు 2010, బుధవారం

రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్

ఈ సినిమా జయప్రద మొదటి సినిమా ..ఇందులో పాటలన్నీ చాలా బాగుంటాయి


ఆకాశపందిరిలో నీకు నాకు పెళ్ళంట
అప్సరలే పేరంటాలు దేవతలె పురోహొతులంట
దీవెనలు ఇస్తారంట

తళుకుబెళుకు నక్షత్రాలు తలంబ్రాలుతెస్తారంట
మెరుపు తీగ తోరణాలు మెరిసిమురిసిపోయేనంట
మరుపురాని వేడుకలంట

పిల్లగాలి మేలగాళ్ళు పెళ్ళిపాట పాడెరంట
రాజహంస జంటచేరి రత్న హారతి ఇచ్చేరంట
రాసకేళీ జరిపేరంట

వన్నెచిన్నెల ఇంధ్రధన్స్సుపై వెన్నెలపానుపు వేసేనంట
మబ్బులు తలుపులు మూసేనంట
మగువలు తొంగి చూసారంట
మనలను గేలిచేసారంట

p suseela

17, ఆగస్టు 2010, మంగళవారం

భక్తి పాటలు

ఈ పాటలు రోజు వింటాను